¡Sorpréndeme!

మైక్ టైసన్ ఇండియాకు అందుకే రాలేదు *Entertainment | Telugu FilmiBeat

2022-08-25 1,447 Dailymotion

director puri Jagannath clarification on Mike Tyson india visit plan | అలాగే రియల్ బాక్సర్ బైక్ టైసన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే మైక్ టైసన్ ను చిత్ర యూనిట్ సభ్యులు ఇండియాకు ఇన్వైట్ చేయలేదా అనే కామెంట్స్ చాలానే వచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ ఇటీవల పూరి జగన్నాథ్ తో ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేయగా అందులో కూడా ఇదే విషయాన్ని అడిగారు. అయితే అందుకు పూరి అలాంటి పెద్ద సెలబ్రిటీని ఇండియాకు తీసుకొస్తే ప్రస్తుతం మేమున్న బిజీ షెడ్యూల్లో సాధ్యమయ్యే పని కాదు మేము సినిమా ప్రమోషన్స్ పక్కన పెట్టే మొత్తం ఆయన పైనే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అందుకే ఈ టైమ్ లో మైక్ టైసన్ రాలేని పరిస్థితి.

#Liger
#PuriJagannath
#MikeTyson
#Tollywood
#Hollywood
#Bollywood
#VijayDevarakonda
#KaranJohar